స్టార్ బ్యాట్స్‌మెన్, కెప్టెన్‌గా, ‘ఛేజ్ మాస్టర్’గా, ‘రన్ మెషిన్’గా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ, వ్యక్తిగత జీవితంలో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో పెళ్లి, బీసీసీఐ బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం వంటి అంశాలతో బయోపిక్ ప్లాన్ చేయాలని రాజమౌళిని కోరుతున్నారు అభిమానులు...