పోర్చుగల్‌కి చెందిన రొనాల్డో, ప్రస్తుతం మాంచెస్టర్ యూనైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ తరుపున ఆడతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్, ఇండియా మధ్య ఐదో టెస్టు కోసం విరాట్ కోహ్లీ కూడా మాంచెస్టర్‌లో ఉన్నాడు. దీంతో ఈ ఇద్దరూ ఐదో టెస్టు ముగిసిన తర్వాత కలవబోతున్నారని తీవ్రస్థాయిలో ప్రచారం జరిగింది...