ముఖ్యంగా విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో భారత జట్టు, ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో చారిత్రక విజయాలు అందుకున్న భారత జట్టు, టెస్టుల్లో నెం.1 ర్యాంకును అందుకుంది.