చెన్నై నుంచి ముంబైకి ఆర్‌సీబీ... కూతురు వామికతో కలిసి విరుష్క జంట...

Published : Apr 20, 2021, 03:34 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో మొదటి మూడు మ్యాచుల్లో విజయం సాధించిన ఏకైక జట్టుగా మంచి విజయోత్సాహంతో ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మూడు మ్యాచులను ముగించుకున్న ఆర్‌సీబీ, తర్వాతి మ్యాచుల కోసం ముంబై బయలుదేరి వెళ్లింది...

PREV
16
చెన్నై నుంచి ముంబైకి ఆర్‌సీబీ... కూతురు వామికతో కలిసి విరుష్క జంట...

ముంబైలోని కళింగ ఎయిర్‌పోర్టులో భార్య అనుష్క శర్మ, కూతురు వామికలతో కలిసి నడిచి వస్తూ కనిపించాడు ఆర్‌సీబీ సారథి విరాట్ కోహ్లీ...

26

ఎప్పటిలాగే అనుష్క శర్మ, కూతురు వామినను ఎత్తుకోగా, వెనకాల విరాట్ కోహ్లీ బ్యాగులు మోస్తూ ఆమెను అనుసరించాడు...

36

గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఎంట్రీతో మిడిల్ ఆర్డర్ పటిష్టంగా కావడంతో మూడు మ్యాచుల్లోనూ మంచి విజయాలు అందుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

46

ఐపీఎల్ చరిత్రలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మొదటి మ్యాచుల్లో విజయం సాధించడం ఇదే తొలిసారి. అదే ఉత్సాహంతో ఐపీఎల్ టైటిల్ కూడా గెలవాలనే ఆలోచనతో ఉంది ఆర్‌సీబీ...

56

ఈ సీజన్‌లో కూడా ‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్, తనదైన స్టైల్‌లో అదరగొడుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

66

ముంబై ఎయిర్‌పోర్టులో కూతురు వామికతో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీ...

click me!

Recommended Stories