PBKSvsDC: ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం... ‘గబ్బర్’ సెంచరీ మిస్...

Published : Apr 18, 2021, 11:18 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో మరో మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి మంచి మజాను అందించింది. పంజాబ్ విధించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది ఢిల్లీ క్యాపిటల్స్. గత మ్యాచ్‌లో టాపార్డర్ వైఫల్యంతో స్వల్ప స్కోరుకే పరిమితమై ఓడిన పంజాబ్, వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడింది...

PREV
15
PBKSvsDC: ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం... ‘గబ్బర్’ సెంచరీ మిస్...

భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఓపెనర్లు శుభారంభం అందించారు. పృథ్వీషా, శిఖర్ ధావన్ కలిసి మొదటి వికెట్‌కి 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

25

17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసిన పృథ్వీషా, అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు.

35

వన్‌డౌన్‌లో వచ్చిన స్టీవ్ స్మిత్ సింగిల్స్ తీస్తూ శిఖర్ ధావన్‌కి స్ట్రైయికింగ్ ఇవ్వడానికే ప్రాధాన్యం ఇచ్చాడు. 12 బంతుల్లో 9 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, రిలే మెడెరిత్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 107 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది ఢిల్లీ...

45

49 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు చేసిన శిఖర్ ధావన్, సెంచరీ చేరువలో జే రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. శిఖర్ ధావన్‌కి ఇది ఐపీఎల్‌లో 45వ 50+ స్కోరు కావడం విశేషం...

55

ధావన్ అవుటైన తర్వాత రిషబ్ పంత్ 16 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ కాగా... స్టోయినిస్ 27, లలిత్ యాదవ్ 12 పరుగులతో ఢిల్లీకి విజయాన్ని అందించారు.

click me!

Recommended Stories