టీమిండియా సారథి రోహిత్ శర్మ, పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ లు కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తే ఇంకేమైనా ఉందా..? అపోజిషన్ కు బ్యాండ్ బాజా బరాతే.. ఇక జస్ప్రీత్ బుమ్రా, షహీన్ అఫ్రిది లు కలిసి బౌలింగ్ చేస్తే..? వీరికి వనిందు హసరంగ, యుజ్వేంద్ర చాహల్ కూడా కలిస్తే...? ఇక ఆ విధ్వంసం మీ ఊహకు వదిలేస్తున్నాం.