ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి, ఈ ఘనత సాధించిన రెండో కేకేఆర్ ప్లేయర్‌గా నిలిచాడు వరుణ్ చక్రవర్తి. ఇంతకుముందు విండీస్ సీనియర్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ ఈ ఫీట్ సాధించాడు.