21 ఏళ్లుగా వీడని ‘టెస్టు బంధం’... ప్రతీ టెస్టు మ్యాచ్‌కి హాజరవుతున్న ఇద్దరు స్నేహితులు...

Published : Dec 18, 2020, 10:40 AM IST

క్రికెట్... ఇది కేవలం ఓ ఆట మాత్రమే కాదు, చాలామందికి ఎమోషన్ కూడా. ఇండియా మ్యాచ్ గెలిస్తే ఆనందంతో సంబరాలు చేసుకునేవాళ్లు, ఓడిపోతే బాధతో బోరున విలపించేవాళ్లు లక్షల్లో ఉంటారు. అయితే వన్డే, టీ20లతో పోలిస్తే టెస్టులకి కాస్త ఆదరణ తక్కువే. కానీ ఇద్దరు స్నేహితులు మాత్రం 21 ఏళ్లు ‘టెస్టు టేస్టు’ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు...

PREV
18
21 ఏళ్లుగా వీడని ‘టెస్టు బంధం’... ప్రతీ టెస్టు మ్యాచ్‌కి హాజరవుతున్న ఇద్దరు స్నేహితులు...

అది 1999... ఆస్ట్రేలియా టూర్‌లో భారత జట్టు టెస్టు మ్యాచ్ ఆడుతోంది. స్టేడియం మొత్తం పసుపు రంగు ఆస్ట్రేలియా జెర్సీలతో నిండిపోయింది...

28

అందులో 15 మందితో కూడిన ఓ బ్యాండ్ బృందం మాత్రం బ్లూ కలర్ జెర్సీలతో టీమిండియాకి సపోర్టుగా నిలిచింది.. అందులోని వాళ్లే రాఘవ్ భాటియా, రాకేశ్ జంపాల...

38

భారత సంతతికి చెందిన ఈ ఇద్దరు స్నేహితులు... ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. మొదటిసారి 1999లో భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వెళ్లిన ఈ ఇద్దరు స్నేహితులు... 21 ఏళ్లుగా ఒక్క టెస్టును కూడా మిస్ అవ్వలేదు...

48

ఆస్ట్రేలియాలో భారత జట్టు ఆడిన ప్రతీ టెస్టు మ్యాచ్‌లోనూ రాకేశ్, రాఘవ్ ఉంటారు... ప్రస్తుతం జరుగుతున్న పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌లోనూ ఈ ఇద్దరూ ప్రత్యక్షమయ్యారు...
ఈ ఇద్దరు స్నేహితులకి ఇది 24వ టెస్టు...

58

రాఘవ్ మెల్‌బోర్న్‌లో ఓ చిన్న వ్యాపారాన్ని నడిపిస్తుంటే, రాకేశ్ బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

68

21 ఏళ్ల క్రితం స్టేడియంలో 15 మందితో ఉన్న బ్యాండ్‌కి ‘స్వామి ఆర్మీ’ అని పేరు పెట్టారు...

78

ఇప్పుడు స్వామి ఆర్మీ ఆస్ట్రేలియాలో అతి పెద్ద ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ క్లబ్. ఇందులో 10 వేల మంది సభ్యులు ఉన్నారు... 

88

21 ఏళ్లుగా టెస్టు మ్యాచులకు వస్తున్నారంటే వీళ్లేదో 50,60 ఏళ్ల వారై ఉంటారని అనుకోకండి. రాఘవ్‌కి 34 ఏళ్లు అయితే, రాకేశ్‌కి 38.. మొదటి టెస్టు మ్యాచ్‌కి వచ్చినప్పుడు వీళ్లు టీనేజ్ కుర్రాళ్లన్నమాట. 

click me!

Recommended Stories