ఇండియన్ క్రికెటర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కి నిన్న చాలా స్పెషల్ రోజు. ఆయన పెళ్లి జరిగి 26 సంవత్సరాలు పూర్తయ్యింది. సచిన్... డాక్టర్ అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరికి ఇప్పుడు ఇద్దరు సంతానం కూడా ఉన్నారు.