ముగ్గురు బ్యాట్స్‌మెన్ పది, అంతకంటే తక్కువ పరుగులకే రనౌట్ కావడం టీమిండియా టెస్టు చరిత్రలోనే ఇది తొలిసారి. నేటి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 10, విహారి 4, బుమ్రా డకౌట్ అయ్యారు.