ఇండియా-ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో కంగారూలు ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ టెస్టులో భారత స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ల స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న ఆసీస్.. రెండు ఇన్నింగ్స్ లలో దారుణంగా విఫలమైంది.