ఎప్పుడు ఫోటోలు దిగాలని చూసినా, ఇంతే... భర్త షోయబ్ మాలిక్‌తో కలిసి సానియా మీర్జా ‘ఈద్’ విషెస్...

First Published | May 14, 2021, 1:45 PM IST

భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియీ మీర్జా, భర్త క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో కలిసి ఈద్ శుభాకాంక్షలు తెలిపింది. ‘మా నుంచి మీ అందరికీ ఈద్ శుభాకాంక్షలు... ఈ ఫోటోలు తీస్తుంటే ఏం జరిగిందో చూడాలి... ఎప్పుడు ఫోటోలు దిగాలని చూసినా ఇంతే... ఇలాగే జరుగుద్ది’ అంటూ పోస్టు చేసింది సానియా మీర్జా...

క్రికెటర్ షోయబ్ మాలిక్ కూడా సానియాకి విషెస్ తెలుపుతూ పోస్టు చేశాడు.... ‘వుప్స్... మళ్లీ మిస్టేక్ జరిగిపోయింది. ఓ రోజు ఆలస్యంగా విష్ చేస్తున్నా... లవ్ యూ సానియా... చంద్రుని దాకా వెళ్లి తిరిగివచ్చేంత బేగం.. బే... గమ్’ అంటూ ట్వీట్ చేశాడు షోయబ్ మాలిక్...
ఈద్ శుభాకాంక్షలు తెలుపుతూ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పోస్ట చేసిన ఫోటోలు... ఫోటోల్లో ఆమె భర్త క్రికెటర్ షోయబ్ మాలిక్, కొడుకు ఇర్జాన్ మాలిక్

Latest Videos

click me!