అబ్బా... ఏం చూసింది భయ్యా... కళ్లతోనే కుర్రాళ్ల మనసు దోచేస్తున్న స్మృతి మంధాన...

Published : Nov 14, 2020, 01:19 PM IST

స్మృతి మంధాన... ఇప్పుడు దేశంలో ఈ పేరుకి ఓ క్రేజ్ ఉంది, ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. తన పేరిట వెలిసిన అభిమాన సంఘాలు, ఫ్యాన్ క్లబ్‌లకైతే లెక్కేలేదు. క్రికెట్ అంటే తెలియనివాళ్లు కూడా ఈ పాప కోసం వుమెన్స్ క్రికెట్ చూడడం మొదలెట్టారంటే... స్మృతి మ్యాజిక్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్ల తలదన్నే అందంతో మెరిసిపోయే భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన... తన అందమైన నవ్వు, అంతకంటే అందమైన చిరునవ్వుతో కుర్రాళ్ల మనసులు దోచేస్తోంది.  

PREV
118
అబ్బా... ఏం చూసింది భయ్యా... కళ్లతోనే కుర్రాళ్ల మనసు దోచేస్తున్న స్మృతి మంధాన...

19 జూలై 1996లో మహారాష్ట్రలోని ముంబై సిటీలో జన్మించిన స్మృతి మంధాన... సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టీవ్‌గా ఉంటుంది...

218

ఇప్పటిదాకా భారత జట్టు తరుపున 2 టెస్టులు, 51 వన్డేలు, 75 టీ20 మ్యాచులు ఆడిన స్మృతి మంధాన... దాదాపు 3800 పరుగులు చేసింది. 

318

వన్డేల్లో 4 సెంచరీలతో పాటు 17 హాఫ్ సెంచరీలు నమోదుచేసిన స్మృతి మంధాన... వుమెన్స్ టీ20 ఛాలెంజ్ టోర్నీలో ట్రైయల్ బ్లేజర్స్ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహారిస్తోంది.

418

రెండుసార్లు టైటిల్ గెలిచిన సూపర్ నోవాస్ టీమ్‌ను ఓడించి, ట్రైయల్ బ్లేజర్స్‌కి మొట్టమొదటి వుమెన్ టీ20 ఛాలెంజ్ అందించింది కెప్టెన్ స్మృతి మంధాన..

518

ఐసీసీ వుమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ వంటి అవార్డులను కూడా గెలుచుకున్న స్మృతి మంధాన... 2019, ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించింది.

618

అతి చిన్న వయసులో టీ20 కెప్టెన్‌గా వ్యవహారించిన భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన స్మృతి... తన అందంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో కుర్రాళ్లకు క్రష్‌గా మారిపోయింది.

718

స్మృతి మంధాన సోషల్ మీడియాలో పోస్టు చేసే ఫోటోలు తక్కువే అయినా క్రికెట్ మ్యాచుల్లో తమ ఫెవరెట్ వుమెన్ క్రికెటర్ మూమెంట్స్‌ను క్లిక్ చేసి, షేర్ చేస్తూ ఉంటారు ఆమె ఫ్యాన్స్.

818

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన బ్యూటిఫుల్ అండ్ క్యూట్ పిక్స్... (image: Smriti Mandhana FC/Instagram)

918

1018

1118

1218

1318

1418

1518

1618

1718

1818

click me!

Recommended Stories