అయితే సరైన సమయంలో భువనేశ్వర్ కుమార్‌ను తీసుకొచ్చిన విరాట్ కోహ్లీ, సరైన ఫలితాన్ని రాబట్టాడు. 34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేసిన బట్లర్, భువీ బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.