వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాతో పాటు దీపక్ హుడా కూడా ఆల్‌రౌండరే. అయితే మరి ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల సంగతేంటి? హార్ధిక్ పాండ్యా గాయపడితే మరో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కనిపించడం లేదు. దీపక్ చాహార్ కాస్త ఆకట్టుకున్నా అతను అందుబాటులో ఉండడం లేదు...