స్కిన్ టైట్ డ్రెస్‌లో మిథాలీ రాజ్ సూపర్ హాట్ లుక్... ‘శభాష్ మిథూ’ ప్రమోషన్స్‌లో సెగలు రేపుతున్న...

Published : Jul 11, 2022, 01:05 PM ISTUpdated : Jul 11, 2022, 01:08 PM IST

క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత తన బయోపిక్ ‘శభాష్ మిథూ’ ప్రమోషన్స్‌లో బిజీగా బిజీగా పాల్గొంటోంది భారత మాజీ కెప్టెన్ మిథాలీరాజ్.. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా, జూలై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ ప్రమోషన్స్‌ కోసం స్లీవ్‌ లెస్ టాప్‌ ధరించిన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది మిథాలీరాజ్...  

PREV
112
స్కిన్ టైట్ డ్రెస్‌లో మిథాలీ రాజ్ సూపర్ హాట్ లుక్... ‘శభాష్ మిథూ’ ప్రమోషన్స్‌లో సెగలు రేపుతున్న...

మిథాలీరాజ్ ఫిజిక్ హీరోయిన్‌ అనుష్క శర్మకి తగ్గని రేంజ్‌లో సూపర్ హాట్‌గా ఉంటుంది. దానికి తగ్గట్టే హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ మ్యాగజైన్లకు సూపర్ ఫోజులు ఇస్తూ ఉంటుంది మిథాలీ...

212

గ్లామర్ ఒలికించడానికి ఏ మాత్రం మొహమాటపడని మిథాలీ రాజ్‌... ఇన్‌స్టాగ్రామ్‌లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది...

312

జూలై 15న విడుదల కాబోతున్న తన బయోపిక్‌కి హైప్ తెచ్చేందుకు తన గ్లామర్ యాంగిల్ కూడా వాడుతోంది భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్.. 1999లో టీమిండియాలోకి ఆరంగ్రేటం చేసిన మిథాలీరాజ్, 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత 2022 వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు నిర్ణయం ప్రకటించింది... 

412

అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20 మ్యాచులు ఆడిన మిథాలీ రాజ్... టెస్టుల్లో 699, వన్డేల్లో 7805, టీ20ల్లో 2364 పరుగులు చేసి... అత్యధిక పరుగులు చేసిన వుమెన్ క్రికెటర్‌గా టాప్‌లో నిలిచింది...

512

భారత మాజీ క్రికెటర్, భారత మాజీ వన్డే, టెస్టు కెప్టెన్ మిథాలీ రాజ్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు... (Source: Instagram)

612

712

812

912

1012

1112

1212

click me!

Recommended Stories