51 బంతుల్లో 5 ఫోర్లతో 30 పరుగులు చేసిన జోస్ బట్లర్, డొమినిక్ బెస్‌తో కలిసి ఏడో వికెట్‌కి 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. బట్లర్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ, ఆ తర్వాతి బంతికే జోఫ్రా ఆర్చర్‌ను క్లీన్‌బౌల్డ్ చేశారు. వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్...