హార్ధిక్ పాండ్యా అక్కడ, మిసెస్ పాండ్యా ఇక్కడ.. ముంబైలో సూపర్ హాట్ ఫోజులిస్తున్న నటాశా...

Published : Jun 28, 2022, 04:07 PM IST

ఐర్లాండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా. ఐపీఎల్‌ 2022లో గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించి, తొలి సీజన్‌లోనే టైటిల్ గెలిచిన హార్ధిక్ పాండ్యా... ఐర్లాండ్ టూర్‌లో టీమిండియా కెప్టెన్సీ ఎంజాయ్ చేస్తుంటే... ఆయన సతీమణి నటాశా ముంబైలో హీట్ పెంచేస్తోంది... 

PREV
111
హార్ధిక్ పాండ్యా అక్కడ,  మిసెస్ పాండ్యా ఇక్కడ.. ముంబైలో సూపర్ హాట్ ఫోజులిస్తున్న నటాశా...

ఐర్లాండ్ టూర్‌లో ఉన్న హార్ధిక్ పాండ్యా, భార్య నటాశా స్కాంకోవిక్‌, కొడుకు అగస్త్యలను ముంబైలోనే వదిలి వెళ్లాడు. ప్రస్తుతం ముంబైలో ఉన్న నటాశా, సూపర్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ... తన స్టైల్‌లో అభిమానులను అలరిస్తోంది...

211

నాలుగేళ్ల పాటు హార్ధిక్ పాండ్యాతో డేటింగ్ చేసిన నటాశా, 2020లో అతన్ని వివాహం చేసుకుంది. పెళ్లయ్యే సమయానికే నటాశా గర్భవతి కూడా కావడం విశేషం. ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత నేరుగా ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు నటాశా, హార్ధిక్ పాండ్యా...

311

బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో నటించిన సెర్బియన్ మోడల్ అయిన నటాశా, అవకాశం దొరికినప్పుడల్లా అందాలు ఆరబోస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి సెగలు రేపుతుంటుంది...

411

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్, ఐర్లాండ్ టూర్‌లో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్ పాండ్యా భార్య నటాశా స్కాంకోవిక్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు... 

511

611

711

811
Image Credit: Natasha Stankovic Instagram

911

1011

1111

click me!

Recommended Stories