ఏడో వికెట్‌కి 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన శార్దూల్, సుందర్... బ్రిస్టేన్‌లో గత 21 ఏళ్లలో మూడోసారి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంతకుముందు 2003లో గంగూలీ, లక్ష్మణ్, 2014లో రహానే, మురళీ విజయ్ మాత్రమే ఇక్కడ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు.