అయితే మార్ష్ గాయం పెద్దదైతే మాత్రం అతడు ఐపీఎల్ లో ఆడతాడా..? లేదా..? అనేదానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే ఢిల్లీ జట్టు కీలక బౌలర్ ఆన్రిచ్ నోర్త్జ్ సేవలను కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడిక ఆల్ రౌండర్ మార్ష్ సేవలు కూడా ఆ జట్టుకు అందుతాయా..? అంటే సమాధానం కోసం మరికొద్దిరోజులు ఆగాల్సిందే.