ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మొదటి ఆరు మ్యాచుల్లో ఒక్క విజయం కూడా అందుకోలేకపోయింది. అయితే ముంబై తరుపున ఆరంగ్రేటం చేసిన ‘బేబీ ఏబీడీ’ డేవాల్డ్ బ్రేవిస్ మాత్రం అదిరిపోయే పర్ఫామెన్స్‌తో క్రికెట్ ప్రపంచంలో ఫ్యూచర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు...
మొదటి రెండు మ్యాచుల్లో ఆడని డేవాల్డ్ బ్రేవిస్... కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపీఎల్ ఆరంగ్రేటం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు పరుగులు చేసి మెప్పించాడు...
210
ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 8 పరుగులు చేసి అవుటైన డేవాల్డ్ బ్రేవిస్, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 49 పరుగులు చేసి అదరగొట్టాడు...
310
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 పరుగులు చేసిన డేవాల్డ్ బ్రేవిస్... క్రీజులో ఉన్నంతసేపు ప్రత్యర్థి జట్టుకి చుక్కలు చూపించాడు...
410
4 మ్యాచుల్లో 29.25 సగటుతో 172+ స్ట్రైయిక్ రేటుతో 117 పరుగులు చేసిన డేవాల్డ్ బ్రేవిస్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ మీద ఇష్టంతో ఆర్‌సీబీ తరుపున ఆడాలని ఆశపడినా, ఆ జట్టు అతన్ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు...
510
లక్నోతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, ముంబై ఇండియన్స్ జెర్సీలో హాజరైంది. ఈ మ్యాచ్‌కి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది సారా...
610
ఈ మ్యాచ్ అనంతరం సారా టెండూల్కర్ అందానికి తొలి చూపులోనే డేవాల్డ్ బ్రేవిస్ పడిపోయాడని... ఆమెను చూస్తూ అలా నిలబడిపోయాడని యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు ప్రత్యేక్షమయ్యాయి...
710
ముంబై ఇండియన్స్ వరుసగా మ్యాచులు గెలిచి ఉంటే, వార్తలన్నీ రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి, అంబానీ రాజకీయాల గురించి తిరిగి ఉండేవని... ఆ జట్టు వరుస పరాజయాలు ఎదుర్కోవడంతో ఇలా సారా టెండూల్కర్‌ని టార్గెట్ చేస్తూ వార్తలు వస్తున్నాయని బాధపడుతున్నారు ఎంఐ ఫ్యాన్స్...
810
వాస్తవానికి 2003లో జన్మించిన డేవాల్డ్ బ్రేవిస్ వయసు 18 ఏళ్లే. సారా టెండూల్కర్ వయసు 24 ఏళ్లు. సారా, గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌తో రహస్యంగా డేటింగ్ చేస్తుందనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి..
910
రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్, క్రికెటర్ శుబ్‌మన్ గిల్ కంటే సారా టెండూల్కర్ రెండేళ్లు పెద్దది కావడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం.
1010
Sara Tendulkar
మే 6న గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కి సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ హాజరైతే... కెమెరాలన్నీ ఆమె చుట్టూ, శుబ్‌మన్ గిల్ చుట్టూ తిరగడం ఖాయమంటున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...