పాక్ క్రికెటర్లకంటే వారి భార్యలకే ఫాలోయింగ్ ఎక్కువ... షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జా నుంచి...

Published : Oct 23, 2021, 09:01 PM ISTUpdated : Oct 23, 2021, 09:08 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కి భారీ హైప్ పెరిగిపోయింది. దాయాదుల మధ్య పోరు రసవత్తరంగా సాగుతుందని అంచనా వేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు, ఫ్యాన్స్...

PREV
17
పాక్ క్రికెటర్లకంటే వారి భార్యలకే ఫాలోయింగ్ ఎక్కువ... షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జా నుంచి...

‘ఫైనల్‌కి ముందు మెగా ఫైనల్‌’గా భావిస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌‌కి ముందు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది...

27

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. దీంతో భారత్, పాక్ మ్యాచ్ జరిగినప్పుడల్లా ఆమెకి సోషల్ మీడియాలో మీరు ఏ జట్టుకి సపోర్ట్ చేస్తున్నారంటూ వేల ప్రశ్నలు వేసి విసిగిస్తూ ఉంటారు నెటిజన్లు...

37

47

పాకిస్తాన్ పేసర్ హసన్ ఆలీ భార్య సమియా అర్జో దుబాయ్‌లో సెటిల్ అయ్యింది. అయితే ఆమె నిజానికి భారతీయురాలే. హర్యానా రాష్ట్రానికి చెందిన పల్వాల్ జిల్లాకు చెందిన సమీయా, విరాట్ కోహ్లీకి వీరాభిమాని కూడా... 

57

పాకిస్తాన్ ఆల్‌రౌండర్ వమద్ వసీం, 2019లో ఇస్లామాబాద్‌లో సన్నియా అస్ఫక్‌ను పెళ్లాడాడు. లండన్‌లో ఎకనామిక్ రిసెర్చర్‌ అండ్ మేనేజ్‌మెంట్‌ ఎక్స్‌పర్ట్‌గా పనిచేస్తోంది సన్నియా...

67

పాక్ క్రికెట్ బోర్డుతో విభేదాలతో అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు తెలిపిన పాక్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ భార్య నర్జీస్ కతూన్‌కి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. 

77

పాకిస్తాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్, 2007 ఏడాదిలో నజియాను పెళ్లాడాడు. నజియాకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది...

click me!

Recommended Stories