రోహిత్ శర్మ:టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వయసు 35 ఏళ్లు. ఇప్పటికే ఫిట్‌నెస్, గాయాలు, బిజీ షెడ్యూల్ కారణంగా క్రికెట్‌కి బ్రేక్ తీసుకుంటున్న రోహిత్, టీ20 వరల్డ్ కప్ 2024 వరకూ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. కెప్టెన్‌గా మొట్టమొదటిసారి టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న హిట్ మ్యాన్, టైటిల్ గెలిస్తే ఆ విజయంతో టీ20 కెరీర్‌కి ముగింపు పలకుతాడని కూడా ప్రచారం జరుగుతోంది...