అక్టోబర్ 16 నుంచి క్వాలిఫైయర్ రౌండ్స్ జరగబోతుంటే అక్టోబర్ 22 నుంచి గ్రూప్స్ (సూపర్ 12 రౌండ్) మ్యాచులు జరుగుతాయి. సిడ్నీతో పాటు మెల్‌బోర్న్, పెర్త్, ఆడిలైడ్, బ్రిస్బేన్, గీలాండ్, హోబర్ట్ నగరాల్లో మ్యాచులు జరగబోతున్నాయి. గ్రూప్ స్టేజీ నుంచి ఫైనల్ మ్యాచ్ దాకా ఒక్కో రౌండ్‌కి ఒక్కోలా టికెట్ ధరలు ఉంటాయి..