బరిందర్ స్రాన్: జయదేవ్‌లాగే బరిందర్ కూడా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించాడు. 6 వన్డేలు ఆడిన బరిందర్ స్రాన్, 7 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా టూర్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే ఫించ్, వార్నర్, స్టీవ్ స్మిత్‌ను అవుట్ చేసిన బరిందన్ స్రాన్, ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు.