టాలెంట్ ప్లస్ లక్ కలిపితే నటరాజన్ ... నెట్‌ బౌలర్‌‌గా ఎంపికై, అరుదైన రికార్డు నెలకొల్పుతూ...

Published : Jan 15, 2021, 11:36 AM IST

టాలెంట్ చాలా మందికీ ఉంటుంది. కానీ కూసింత లక్ కూడా ఉంటేనే, గుర్తింపు దక్కుతుంది. ఈ మధ్యకాలంలో అలాంటి లక్కును టన్నుల్లో నింపుకున్నాడు భారత క్రికెటర్ నటరాజన్. ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత నటరాజన్ కెరీర్ మొత్తం మారిపోయింది. ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో ఆరుకి ఆరు బంతులను యార్కర్లుగా వేసి ఆశ్చర్యపరిచిన నటరాజన్, ఆసీస్‌లో అరుదైన ప్లేయర్ల జాబితాలో చేరాడు.

PREV
19
టాలెంట్ ప్లస్ లక్ కలిపితే నటరాజన్ ... నెట్‌ బౌలర్‌‌గా ఎంపికై, అరుదైన రికార్డు నెలకొల్పుతూ...

ఆస్ట్రేలియా టూర్‌కి భారత జట్టును ఎంపిక చేసిన సమయంలో మొదట టెస్టులకి నెట్ బౌలర్‌గా మాత్రమే ఎంపికయ్యాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నటరాజన్

29

టీ20లకు ఎంపికైన వరుణ్ చక్రవర్తి, గాయం కారణంగా తప్పుకోవడంతో అతని స్థానంలో నటరాజన్... టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు... అయితే నట్టూ లక్ అక్కడితో అయిపోలేదు.

39

మొదటి రెండు వన్డే మ్యాచుల్లో ఘోరంగా ఫెయిల్ కావడంతో అతని స్థానంలో వన్డే జట్టులో ఎంట్రీ ఇచ్చాడు నటరాజన్... టీ20ల కంటే ముందే వన్డేల్లో ఆరంగ్రేటం చేశాడు...

49

మొదటి వన్డేలో రెండు వికెట్లు తీసిన నట్టూ, టీ20 సిరీస్‌లో అదిరిపోయే బౌలింగ్‌లో అందరి ప్రశంసలను అందుకున్నాడు...

59

రెండో టెస్టులో గాయపడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో ఎంపికైన నటరాజన్... వన్డే ఎంట్రీ ఇచ్చిన నెలన్నర వ్యవధిలో టీ20, టెస్టు ఫార్మాట్లలో ఆరంగ్రేటం చేశాడు...

69

ఒకే టూర్‌లో టీ20, వన్డే, టెస్టు మ్యాచుల్లో ఆరంగ్రేటం చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు టి నటరాజన్...

79

అంతేకాకుండా భారత జట్టు తరుపున ఎంట్రీ ఇచ్చిన 300వ క్యాప్ ప్లేయర్ నటరాజన్. 1960లో బాలూ గుప్తే 100వ క్యాప్ అందుకోగా, 1993లో నయాన్ మోంగియా 200వ టెస్టు క్యాప్ అందుకున్నాడు. 

89

అంతేకాకుండా 9 ఏళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన లెఫ్ట్ ఆర్మ్ సీమర్ నటరాజన్. చివరిగా 2011లో జయదేవ్ ఉనాద్కడ్ ఈ ఫీట్ సాధించాడు...

99
ఆరంగ్రేటం టెస్టులోనే నాలుగో వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పి ప్రమాదకరంగా మారుతున్న మాథ్యూ వేడ్, సెంచరీతో చెలరేగిన లబుషేన్ వికెట్లను పడగొట్టి అదరగొట్టాడు నటరాజన్...

click me!

Recommended Stories