ఐపీఎల్ 2020 సీజన్‌లో 480 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, టైటిల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. వరుసగా మూడు సీజన్లలో 400+ స్కోర్లు చేసిన ఏకైక భారత బ్యాట్స్‌మెన్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు...

ఈ ప్రదర్శనతో సూర్యకుమార్ యాదవ్‌కి టీమిండియాలో చోటు దక్కుతుందని భావించారంతా. అయితే ఐపీఎల్ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపిక చేసిన జట్టులో సూర్యకుమార్ యాదవ్ పేరు కనిపించలేదు. దీంతో సెలక్టర్ల తీరుపై ఒక్కసారిగా విమర్శలు వినిపించాయి... అయితే స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్ జట్టులో అతనికి చోటు కల్పించారు సెలక్టర్లు...

‘ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కి టీమిండియాను ఎంపిక చేసిన సమయంలో నేను రూమ్‌లోనే ఉన్నాను... ఆ టైమ్‌లో సినిమా చూద్దామని అనుకుంటున్నా. అప్పుడు నా మొబైల్‌కి నోటిఫికేషన్ వచ్చింది. టీ20 జట్టులో నేను సెలక్ట్ అయినట్టు మెసేజ్ కనిపించింది... అది చూడగానే ఒక్కసారిగా ఏడ్చేశాను...

ఆ తర్వాత నా ఫ్యామిలీకి వీడియో కాల్ చేశాడు. మా అమ్మానాన్న, నా భార్య, చెల్లెల్లికి ఫోన్ చేసి మాట్లాడాను. విషయం చెప్పగానే వాళ్లు కూడా ఏడ్చేశాను. టీమిండియా చోటు కోసం నేను ఎంతగా ఎదురుచూస్తున్నానో వాళ్లకి తెలుసు. నాకు అండగా నిలుస్తూ వచ్చిన నా కుటుంబం, ఆ ఆనందంతో ఎమోషనల్ అయిపోయాం...’ అంటూ చెప్పుకొచ్చాడు సూర్యకుమార్ యాదవ్...

ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపిక చేసిన జట్టులో తన పేరు లేకపోవడం కూడా చాలా నిరాశ చెందానని చెప్పిన సూర్యకుమార్ యాదవ్, ఆ సమయంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తనకు అండగా నిలిచి ధైర్యం చెప్పాడని తెలిపాడు...

‘ఐపీఎల్ 2020 పర్ఫామెన్స్ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపిక చేసే జట్టులో నా పేరు ఉంటుందని నేను అనుకున్నా. కానీ టీమ్‌లో నా పేరు లేకపోవడంలో చాలా బాధేసింది... నా భార్యకు ఫోన్ చేసి ఒంటరిగా బీచ్‌కి వెళ్తున్నా, వచ్చేటప్పుడూ నవ్వుతూ తిరిగొస్తానని చెప్పాను...

భారత జట్టులో చోటు దక్కలేదని నేను బాధపడుతుంటే, రోహిత్ శర్మ నాకు ధైర్యం చెప్పాడు. టీమిండియా నుంచి తప్పక పిలుపు వస్తుందని, ఒకవేళ రాకపోయినా ముంబై ఇండియన్స్‌లో నీకు ప్లేస్ ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చాడు... అందుకే రిజల్ట్ గురించి ఆశించకుండా కష్టపడడం మాత్రమే నేర్చుకున్నా’ అంటూ చెప్పాడు సూర్యకుమార్ యాదవ్...

ఐపీఎల్ 2020 సీజన్‌లో 16 మ్యాచులు ఆడిన సూర్యకుమార్ యాదవ్, 480 పరుగులు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన రెండో గ్రూప్ మ్యాచ్‌లో అద్భుత హాఫ్ సెంచరీతో ముంబైకి ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. కోహ్లీ ట్రోల్ చేస్తున్నా... కూల్ యాటిట్యూడ్‌తో ‘నేనున్నానంటూ’ సూర్యకుమార్ యాదవ్ చేసిన సైగలు ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి.

టెస్టు సిరీస్ తర్వాత ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌కు ‘ఇండియన్ మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ముంబై ఇండియన్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన ఇషాన్ కిషన్, రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలకు అవకాశం కల్పించింది టీమిండియా.