‘నేను బ్రహ్మాణుడిని...’ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో సురేష్ రైనా వ్యాఖ్యలపై దుమారం...

Published : Jul 22, 2021, 10:12 AM IST

భారత మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సురేష్ రైనా... తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కామెంటరీ చెబుతూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ‘నేను బ్రహ్మాణుడినే’ అంటూ రైనా చేసిన వ్యాఖ్యలు, చెన్నై సంస్కృతిని కించపరిచేలా ఉన్నాయంటూ ఓ వర్గం విరుచుకుపడుతోంది.

PREV
18
‘నేను బ్రహ్మాణుడిని...’ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో సురేష్ రైనా వ్యాఖ్యలపై దుమారం...

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరుపున 11 సీజన్లుగా ఆడుతున్న సురేష్ రైనా, తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)కి కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు...

28

ఈ సందర్భంగా చెన్నైతో తనకున్న అనుబంధం గురించి చెబుతూ... ‘నేను కూడా బ్రహ్మాణుడినే. నేను చెన్నైలో 2004 నుంచి ఆడుతున్నా. ఈ సంస్కృతి, సంప్రదాయాలంటే నాకు ఎంతో అభిమానం...

38

నా జట్టులో టీమ్‌మేట్స్ అంటే నాకు అభిమానం. నేను అనిరుథ శ్రీకాంత్, బద్రీనాథ్, బాల భాయ్ (లక్ష్మీపతి బాలాజీ) వంటి చెన్నై ప్లేయర్లతో ఆడాను...

48

సీఎస్‌కేలో మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఎవ్వరితోనైనా ఫ్రీగా మాట్లాడే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం నాకు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నా...’ అంటూ కామెంట్ చేశాడు సురేష్ రైనా...

58

‘చెన్నై అంటే బ్రహ్మాణుల ఆధిపత్యం ఉంటుందని, బ్రహ్మాణులు మాత్రమే చెన్నైలో ఉంటారనేలా...’ సురేష్ రైనా కామెంట్లు ఉన్నాయని, అసలు అసలైన చెన్నై ఎలా ఉంటుందో ఆయనెప్పుడూ చూడలేదంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...

68

చెన్నైతో అనుబంధం గురించి చెప్పడానికి, ‘నేను బ్రహ్మాణుడిని’ అంటూ తన కులం గురించి చెప్పాల్సిన అవసరం ఏముందని నిలదీస్తున్నారు...

78

అయితే కొందరు ఉత్తరాది అభిమానులు మాత్రం సురేష్ రైనాకు మద్ధతుగా పోస్టులు చేస్తున్నారు. చెన్నైలో ఫిల్టర్ కాఫీ, ఫుడ్, కల్చర్, తదితర విషయాలను చూసి చెన్నైలో బ్రహ్మాణులు ఆధిపత్యం ఉంటుందని రైనా భావించి ఉండవచ్చని అంటున్నారు.

88

చాలామంది బ్రహ్మాణులు కూడా రైనాకి మద్ధతుగా ‘ఐ యామ్ బ్రాహ్మాణ్ ఆల్‌సో’ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు చేస్తూ, బ్రహ్మాణుడిని అని చెప్పుకోవడంలో తప్పేముందని అంటున్నారు. రైనా చేసిన ఓ చిన్న కామెంట్ సోషల్ మీడియాలో పెను దుమారానికి దారి తీసింది. 

click me!

Recommended Stories