టీమిండియా తరుపున 226 వన్డేలు, 78 టీ20 మ్యాచులు, 18 టెస్టు మ్యాచులు ఆడిన సురేష్ రైనా, ఓవరాల్‌గా 8 వేల అంతర్జాతీయ పరుగులు చేశాడు. వన్డేల్లో 5615 పరుగులు చేసిన సురేష్ రైనా, మిడిల్ ఆర్డర్‌లో మాహీ, యువరాజ్ సింగ్‌లతో కలిసి చాలా మ్యాచుల్లో భారత జట్టుకి విజయాలు అందించాడు...