ఆమె స్పందిస్తూ.. ‘రేణుక ఇప్పుడు ఏం సాధిస్తున్నా అది ఆమె కఠోర శ్రమ వల్లే. నా భర్త రేణుకా చిన్న వయసులోనే చనిపోయాడు. కానీ నా కొడుకు, కూతురుకు ఆ లోటు లేకుండా పెంచాను. ఇవాళ ప్రధాని నా కూతురుపై ప్రశంసలు కురిపిస్తుంటే చాలా గర్వంగా ఉంది..’ అని ఆ తల్లి హర్షం వ్యక్తం చేసింది.