ఈ సంఘటన అప్పటి టీమిండియా క్రికెటర్లలో భయాందోళనలను సృష్టించింది. ఈ కారణంగానే అదే ఏడాది జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్‌కి సీనియర్లు అందరూ దూరంగా ఉన్నారు. రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్ వంటి సీనియర్లు దూరంగా ఉండడంతో అనుకోకుండా ధోనీకి కెప్టెన్సీ దక్కింది... ఇదే అతని కెరీర్‌ని మలుపు తిప్పింది...