ప్రీతి జింటాకి పోటీ వస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని... కావ్యా మారన్ నవ్వుకి...

Published : Apr 12, 2021, 05:07 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌, కరోనా ప్రోటోకాల్ నడుమ కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది బీసీసీఐ. స్టేడియంలోకి రావాలంటే కరోనా నెగిటివ్ రిపోర్ట్ సమర్పించడం తప్పనిసరి. ఐపీఎల్‌ మ్యాచులకు హాజరయ్యే జనంలో అందమైన అమ్మాయిలను ఫోకస్ చేసే కెమెరామెన్‌కి ఈసారి ఆ అదృష్టం దక్కలేదు.

PREV
110
ప్రీతి జింటాకి పోటీ వస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని... కావ్యా మారన్ నవ్వుకి...

సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెమెరామెన్ ఫోకస్ ఎక్కువగా ఎస్‌ఆర్‌హెచ్ యజమాని కావ్యా మారన్‌పైనే ఉండింది...

210

శుబ్‌మన్ గిల్ అవుటైనప్పుడు చప్పట్లు కొడుతూ తన జట్టును ఉత్సాహపర్చిన  కావ్యా మారన్, వికెట్ పడిన ప్రతీసారి... సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎంకరేజ్ చేస్తూ కనిపించింది...

310

సన్‌రైజర్స్ ఆరెంజ్ జెర్సీ ధరించిన కావ్యా మారన్, మాస్కు మాత్రం ధరించలేదు. కళానిధి మారన్ కూతురైన కావ్యా మారన్, సన్‌ మ్యూజిక్, సన్‌టీవీ ఎఫ్‌ఎం ఛానెల్స్‌కు అధినేతగా వ్యవహారిస్తోంది...

410

2018 ఐపీఎల్ సీజన్ సమయంలో తొలిసారిగా టీవీల్లో కనిపించిన కావ్యా మారన్, నాలుగు సీజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎంకరేజ్ చేస్తూ, పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటాకు పోటీ వస్తోంది..

510

సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని, సన్‌ నెట్‌వర్క్ వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కూతురు కావ్యా మారన్ ఫోటోలు.... 

610

710

810

910

1010

click me!

Recommended Stories