21 బంతుల్లో ఓ ఫోర్‌తో 20 పరుగులు చేసిన కేన్ విలియంసన్, కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో క్రిస్ మోరిస్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కేన్ విలియంసన్ అవుట్ కావడం ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇదే మొదటిసారి.