సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ను తొలగించి, కేన్ విలియంసన్‌ను కొత్త సారథిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ఆరెంజ్ ఆర్మీ. ఇది పూర్తిగా ‘ఓ బుర్రలేని నిర్ణయం’ అని కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ అజయ్ జడేజా...

‘ఐపీఎల్ చూస్తున్నవారికి ఎవ్వరికైనా డేవిడ్ వార్నర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కోసం ఏం చేశాడో తెలుసు. డేవిడ్ వార్నర్‌కి, కేన్ విలియంసన్‌కి ఉన్న తేడాలు కూడా తెలుసు...

కేన్ విలియంసన్ కెప్టెన్‌గా బెటర్ ఛాయిస్ కావచ్చు కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను డేవిడ్ వార్నర్ నడిపించిన విధానం ఏ మాత్రం తక్కువ చేయడానికి లేదు...

అలాంటి వార్నర్‌ను పక్కనబెట్టి, కేన్ విలియంసన్‌కి కెప్టెన్సీ ఇవ్వాలనుకోవడం ఓ బుర్రలేని పని. ఎందుకంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును కెప్టెన్ కంటే, టీమ్ మేనేజ్‌మెంట్ ఎక్కువ నడిపిస్తున్నట్టు అర్థం అవుతోంది.

వార్నర్ కూడా టీమ్ సెలక్షన్‌పై తనకి ఎలాంటి కంట్రోల్ లేదని చెప్పాడు. మనీశ్ పాండేని పక్కనబెట్టడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. నాకు ఉద్దేశంతో మనీశ్ పాండేపై చేసిన కామెంట్ల వల్లే, సన్‌రైజర్స్ టీమ్‌కి, డేవిడ్ వార్నర్‌కి చెడినట్టుంది...

జట్టు ఎంపికలో కెప్టెన్‌కి స్వేచ్ఛ లేనప్పుడు, అతను జట్టును ఎలా విజయతీరాలకు నడిపించగలడు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ అజయ్ జడేజా...

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మనీశ్ పాండే స్థానంలో వచ్చిన విరాట్ సింగ్ 14 బంతులాడి కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్ అనంతరం మనీశ్ పాండే ఉండి ఉంటే, విజయం దక్కి ఉండేదనే ప్రశ్న ఎదురైంది డేవిడ్ వార్నర్‌కి...

‘మనీశ్ పాండేను పక్కనబెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ అతనికి రెస్ట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది’ అంటూ కామెంట్ చేశాడు డేవిడ్ వార్నర్.

ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ స్లోగా బ్యాటింగ్ చేయడంతో ఇదే అదునుగా భావించి, అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించినట్టు టాక్ వినిపిస్తోంది.

టీమ్ సెలక్షన్‌లో కెప్టెన్ మోర్గాన్‌కీ, నాకు స్వేచ్ఛ ఉండడం లేదని కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ కామెంట్ చేసిన కొన్ని రోజులకే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కూడా ఇదే పరిస్థితి ఉందని తేటతెల్లం కావడం విశేషం...