సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి షాక్... కీలక మ్యాచ్‌కి ముందు కీ ప్లేయర్‌కి గాయం...

Published : Nov 02, 2020, 06:45 PM IST

IPL 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. మిచెల్ మార్ష్, భువనేశ్వర్ కుమార్, విజయ్ శంకర్ లాంటి పేయర్లు ఇప్పటికే సీజన్ మొత్తానికి దూరం కాగా, కేన్ విలియంసన్ గాయపడి కోలుకున్నాడు. తాజాగా కీలక మ్యాచ్‌కి ముందు మరో సన్‌రైజర్స్ ప్లేయర్ గాయపడ్డాడు. బెయిర్‌స్టో స్థానంలో జట్టులోకి వచ్చిన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా... రెండు మ్యాచుల్లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు.

PREV
110
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి షాక్... కీలక మ్యాచ్‌కి ముందు కీ ప్లేయర్‌కి గాయం...

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే, మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో కచ్ఛితంగా గెలిచి తీరాలి...

210

లేదంటే ప్లేఆఫ్ రేసు నుంచి దూరమవుతుంది సన్‌రైజర్స్. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో టాప్‌లోకి దూసుకెళ్లింది...

310

ఎవ్వరికీ అందనంత ఎత్తులో 18 పాయింట్లలో టేబుల్ టాపర్‌గా నిలిచింది ముంబై ఇండియన్స్...

410

13 మ్యాచుల్లో ఆరు మ్యాచుల్లో గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ముంబైతో జరిగే గ్రూప్ స్టేజ్ ఆఖరి మ్యాచ్‌లో గెలిస్తేనే ప్లేఆఫ్‌ చేరుతుంది.

510

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి 88 పరుగులతో హై స్కోరర్‌గా నిలిచాడు వృద్ధిమాన్ సాహా. ఇందులో 12 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. 

610

సాహాతో పాటు డేవిడ్ వార్నర్ (66), మనీశ్ పాండే (44) పరుగులు చేయడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు చేసింది. 2 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది ఎస్‌ఆర్‌హెచ్.

710

భారీ లక్ష్యచేధనలో రషీద్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 131 పరుగులకే ఆలౌట్ అయ్యింది ఢిల్లీ క్యాపిటల్స్...

810

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కూడా 32 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు వృద్ధిమాన్ సాహా....

910

సాహా గాయం కారణంగా ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలో దిగడం అనుమానంగా మారింది. దీంతో అతని స్థానంలో బెయిర్‌స్టో మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

1010

ఆసీస్ టూర్‌లో టెస్టు సిరీస్‌కు వికెట్ కీపర్‌గా ఎన్నికయ్యాడు వృద్ధిమాన్ సాహా. అతని గాయంపై బీసీసీఐ వైద్యులు పర్యవేక్షనున్నారు.

click me!

Recommended Stories