సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలవబోతోందా...వైరల్ అవుతున్న ఓ ట్వీట్ జ్యోతిష్యం...

Published : Nov 02, 2020, 05:03 PM IST

IPL 2020 సీజన్ ఎప్పుడూ లేనంత ఉత్కంఠభరితంగా మారింది. మిగిలింది రెండు మ్యాచులే కానీ... ఒక్క ముంబై ఇండియన్స్ మినహా మిగిలిన ప్లేఆఫ్ బెర్తులపై క్లారిటీ రాలేదు. రేపు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ ముగిసిన తర్వాతే ప్లేఆఫ్స్ చేరేదెవరు? ఏ ప్లేస్‌లో ఎవరు ఉంటారు? అనేది తేలనుంది. అయితే ఓ వ్యక్తి వేసిన పాత ట్వీటు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

PREV
110
సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలవబోతోందా...వైరల్ అవుతున్న ఓ ట్వీట్ జ్యోతిష్యం...

2020 సీజన్ ఆరంభానికి చాలా రోజుల ముందే అంటే జూలై 27, 2020న ఐపీఎల్ సీజన్ గురించి అంచనా వేస్తూ ఓ ట్వీట్ వేశాడు మితుల్ అనే ఓ నెటిజన్...

210

అయితే సీజన్‌లో ఇప్పటిదాకా జరిగిన మ్యాచులన్నీ గమనిస్తే... అతని అంచనా నూటికి నూరు శాతం నిజమైందని గమనిస్తే ఇట్టే తెలుస్తోంది.

310

విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో పెద్దగా రాణించలేడని చెప్పాడు మితుల్... ఇప్పటిదాకా జరిగిన 13 మ్యాచుల్లో 431 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, కేవలం మూడు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు.

410

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ చేరదని ముందే చెప్పేశాడు. 13 సీజన్లలో ఆడిన 10 సీజన్లలో ప్లేఆఫ్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్, తొలిసారిగా ఈసారి ప్లేఆఫ్‌కి అర్హత సాధించలేకపోయింది...

510

రాజస్థాన్ రాయల్స్ ఆఖరి ప్లేస్‌లో ఉంటుందని చెప్పాడు. ఆఖరి మ్యాచ్‌ దాకా ప్లేఆఫ్ రేసులో నిలిచిన ఆర్ఆర్, కేకేఆర్ చేతిలో చిత్తుగా ఓడి ఆఖరి ప్లేస్‌తో టోర్నీని ముగించింది.

610

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేఆఫ్ చేరదని తేల్చేశాడు మితుల్. వరుసగా ఐదు మ్యాచులు గెలిచి ప్లేఆఫ్ రేసులోకి దూసుకొచ్చిన పంజాబ్... ఆ తర్వాత రెండు మ్యాచుల్లో ఓడి చెన్నైతో పాటు ఇంటికి చేరింది.

710

రాయల్ ఛాలెంజర్స్‌తో పాటు ఢిల్లీ, ముంబై ప్లేఆఫ్ చేరతాయని చెప్పాడు మితుల్. నేడు జరిగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ మ్యాచ్‌లో ఏ జట్టు స్వల్ప తేడాతో పోరాడి ఓడినా రెండు జట్లకి ప్లేఆఫ్ చేరే అవకాశం ఉంటుంది.

810

సన్‌రైజర్స్ టైటిల్ గెలుస్తుందంటున్న మితుల్. రేపు ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తేనే ప్లేఆఫ్‌కి అర్హత సాధిస్తుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. లేదంటే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్కమిస్తుంది.

910

ఫిఫా వరల్డ్‌కప్‌కి ముందు అక్టోపస్ జ్యోతిష్యం, క్రికెట్ వరల్డ్‌కప్‌కి ముందు తాబేలు జ్యోతిష్యాలకు బీభత్సమైన పాపులారిటీ వచ్చింది. ఓ టీవీ షోలో ఇంగ్లాండ్ ఈసారి వన్డే వరల్డ్‌కప్ గెలుస్తుందని రెండు నెలల ముందే అంచనా వేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. 

1010

ఇప్పుడు ఈ మితుల్ అంచనా నిజమైన మనోడికి మంచి క్రేజ్ రావడం గ్యారెంటీ. అదీగాక మన హైదరాబాద్ జట్టుకి మళ్లీ టైటిల్ దక్కే అవకాశం ఉంటుంది.

click me!

Recommended Stories