మహేష్, తారక్, పవన్, బన్నీ, నాని, అఖిల్... క్రియేటివిటీతో అదరగొడుతున్న సన్‌రైజర్స్...

Published : Apr 02, 2021, 07:55 AM IST

ఒకప్పుడు ఐపీఎల్ అంటే లీగ్‌ ప్రారంభమైన తర్వాత ఆ సందడి కనిపించేది. కానీ గత సీజన్ నుంచి పూర్తిగా సిలబస్ మారిపోయింది. ఐపీఎల్ జట్లు, ఆటకి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాయో, సోషల్ మీడియా అకౌంట్లకే అంతే ప్రాధాన్యం ఇస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తెలుగు వాళ్ల అభిరుచికి తగ్గట్టుగా ఎడిటింగ్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది...

PREV
111
మహేష్, తారక్, పవన్, బన్నీ, నాని, అఖిల్... క్రియేటివిటీతో అదరగొడుతున్న సన్‌రైజర్స్...

కేవలం ఐపీఎల్ మ్యాచ్‌లు, అప్‌డేట్స్ వరకే పరిమితం కాకుండా ప్రతీ మ్యాచ్ గురించిన విషయాలను తెలియచేస్తూ ఏడాది పొడవునా అభిమానులతో టచ్‌లో ఉండడానికి ప్రయత్నిస్తున్నాయి ఫ్రాంఛైజీలు...

211

తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా క్రేజీ ఎడిట్స్‌, అంతకుమించి ఎలివేషన్స్‌తో ఆకట్టుకుంటున్నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సోషల్ మీడియా అకౌంట్ అడ్మిన్స్...

311

రూ.2 కోట్లు పెట్టి కొన్న కేదార్ జాదవ్‌కు ‘జెర్సీ’ మూవీ పోస్టర్‌తో స్వాగతం తెలిపింది సన్‌రైజర్స్. ఎడిట్ పోస్టర్‌కి తోడు ‘ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు కానీ, ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు’ అంటూ డైలాగ్ కూడా జత చేసింది.

411

జట్టులోకి వచ్చిన ముజీబ్ రెహ్మాన్‌ను ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ పోస్టర్‌తో పరిచయం చేసింది సన్‌రైజర్స్. ‘మేజిషియన్లు చేసేది అబద్ధం, ఈ ఏజెంట్ ముజీబ్ బౌలింగ్‌లో చేసే మ్యాజిక్ ఒరిజినల్...’ అంటూ అదిరిపోయే పంచ్ లైన్ రాశాడు...

511

జట్టులోకి వచ్చిన కొత్త కుర్రాడు జగదీశ సుచిత్‌కి ‘సరైనోడు’ పోస్టర్‌తో అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చింది సన్‌రైజర్స్... ‘ఎర్ర తోలు కాదా... స్టైల్‌గా ఉంటాడు అనుకుంటున్నావేమో... మాస్ ఊర మాస్’ అంటూ డైలాగ్ సెట్ చేశాడు...

611

కేన్ విలియసన్‌కు ‘భరత్ అనే నేను’ పోస్టర్‌తో ఎలివేషన్ ఇచ్చారు. ‘కేన్ అనే నేను.. నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంత:కరణ శుద్దితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అంటూ డైలాగ్ జోడించారు.

711

మనీశ్ పాండేను అరవింద సమేత మనీశ్ పాండేగా మార్చేశాడు ఎస్‌ఆర్‌హెచ్ అడ్మిన్. ‘మీకు తెలుసు మనీశ్ పాండే నుంచి ఏం ఆశించొచ్చు... ఏ మాత్రం దయలేని బ్యాటింగ్’ అంటూ డైలాగ్ పెట్టాడు...

811

బెయిర్‌స్టోను పవర్ స్టార్‌గా మార్చిన సన్‌రైజర్స్, ‘పంజా’ మూవీ పోస్టర్‌తో అతనికి వెల్‌కం చెప్పింది. ‘బెయిర్ స్టో సాబ్ చెన్నైలో ల్యాండ్ అయ్యాడు నందా’ అంటూ డైలాగ్ జోడించింది సన్‌రైజుర్స్..

911

భువీని ‘శ్రీమంతుడు’గా మార్చేసిన సన్‌రైజర్స్... ‘హైదరాబాదీ ఫ్యాన్స్ నాకు చాలా ప్రేమని ఇచ్చారు. పర్ఫామెన్స్ రూపంలో తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే లావు అయిపోతా’ అంటూ డైలాగ్‌ను సింక్ చేసి, చంపేసింది...

1011

అబ్దుల్ సమద్‌ను ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా మార్చేసిన సన్‌రైజర్స్... ‘నాకు సిక్సర్లు కొట్టడం అంటే ఇష్టం. ఎందుకంటే నా నేమ్‌ ‘ఎస్’తోనే స్టార్ట్ అవుతుంది కదా’ అంటూ డైలాగ్ జోడించి పడేశాడు...

1111

చిన్నగ్రామం నుంచి సెన్సేషనల్ స్టార్‌గా ఎదిగిన నటరాజన్‌ను ‘నీది నాది ఒకే కథ’ పోస్టర్‌తో పరిచయం చేసింది సన్‌రైజర్స్. ‘ఇది నట్టూ కథ... మీ కథ... మీది, నట్టూది ఒకే కథ’ అంటూ డైలిగ్ జోడించాడు. 

click me!

Recommended Stories