పెళ్లికి ముందే గర్ల్‌ఫ్రెండ్‌తో కెఎల్ రాహుల్ ఇంగ్లాండ్ టూర్... సునీల్ శెట్టి హాట్ కామెంట్...

Published : Jul 16, 2021, 03:01 PM IST

భారత యంగ్ టాలెంటెడ్ క్రికెటర్ కెఎల్ రాహుల్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. క్లాస్ ఆటతీరుతో ఫ్యూచర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న కెఎల్ రాహుల్, ఇంగ్లాండ్ టూర్‌కి తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి వెళ్లాడు...

PREV
18
పెళ్లికి ముందే గర్ల్‌ఫ్రెండ్‌తో కెఎల్ రాహుల్ ఇంగ్లాండ్ టూర్... సునీల్ శెట్టి హాట్ కామెంట్...

పెళ్లికి ముందే ఇంగ్లాండ్‌లో కెఎల్ రాహుల్, అతని గర్ల్‌ఫ్రెండ్ బాలీవుడ్ హీరోయిన్ అథియా శెట్టి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు... హాలీడేస్‌ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తున్నారు...

28

అథియా శెట్టి, ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న విషయాన్ని ఆమె తండ్రి, బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూడా కన్ఫార్మ్ చేశాడు... అయితే ఆమెతో పాటు అన్న అహాన్ కూడా ఉన్నట్టు తెలిపాడు సునీల్ శెట్టి...

38

‘అవును... అథియా ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోనే ఉంది. ఆమె ఆహాన్‌తో కలిసి హాలీడేస్ గడుపుతోంది. మిగిలిన విషయాలు వాళ్లనే అడిగి తెలుసుకోండి...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ శెట్టి...

48

‘నాకు తెలిసి కెఎల్ రాహుల్, అథియా శెట్టి కలిసి ఓ యాడ్‌ చేస్తున్నారు. ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్‌కి సంబంధించినది. దానికి వీళ్లిద్దరూ అంబాసిడర్స్. వాళ్లిద్దరూ చూడడానికి చాలా బాగుంటారు. గుడ్ లుకింగ్ కపుల్...’ అంటూ వివరించాడు సునీల్ శెట్టి...

58

సునీల్ శెట్టి కామెంట్లను బట్టి చూస్తుంటే, కెఎల్ రాహుల్‌, అథియా శెట్టిల ప్రేమకు ఆయన అంగీకారం తెలిపినట్టే ఉంది... 

68

అయితే ప్రత్యేక్షంగా ఆ విషయాన్ని తెలపకుండా, ఇన్‌డైరెక్ట్‌గా ‘గుడ్ లుకింగ్ కపుల్’ అంటూ హింట్ ఇస్తున్నారని భావిస్తున్నారు టీమిండియా అభిమానులు...

78

భారత సారథి విరాట్ కోహ్లీ, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హార్ధిక్ పాండ్యా తర్వాత బాలీవుడ్ హీరోయిన్‌ను పెళ్లాడిన భారత క్రికెటర్ల జాబితాలో కెఎల్ రాహుల్ కూడా చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

88

భారత రెగ్యూలర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ కరోనా పాజిటివ్‌గా తేలడం, అతనితో పాటు సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా ఐసోలేషన్‌లో ఉండడంతో 20 నుంచి జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌కి కెఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయనున్నాడు.

click me!

Recommended Stories