2021 సీజన్‌లో ఆరు మ్యాచుల్లో ఐదింట్లో ఓడిన తర్వాత కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ను తప్పిస్తూ, కేన్ విలియంసన్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్...

అయితే మనీశ్ పాండే తుది జట్టులో లేకపోవడంపై డేవిడ్ వార్నర్ చేసిన వ్యాఖ్యలే, టీమ్ మేనేజ్‌మెంట్‌కి కోపాన్ని తెప్పించాయని, సరైన సమయం కోసం చూసి అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించారని సమాచారం...

గత ఐదు సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్‌ను, కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాతి మ్యాచ్‌లో తుది జట్టులో నుంచి తీసేశారు...

డేవిడ్ వార్నర్ లేకుండా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్, 60 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో ఫెయిల్ అయ్యింది...

కరోనా కారణంగా అర్ధాంతరంగా బ్రేక్ పడిన ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచులకు మీరు వస్తారా? అని అభిమానులు అడిగిన ప్రశ్నలకు వార్నర్, నిరాశగా సమాధానం ఇచ్చాడు. ‘వచ్చినా నాకు తుది జట్టులో ప్లేస్ ఉండదు. డగౌట్‌లో కూర్చొన్ని చూడాలి. అదేదో ఇక్కడి నుంచే జట్టును ఎంకరేజ్ చేస్తా’ అంటూ కామెంట్ చేశాడు డేవిడ్ వార్నర్.

ఐపీఎల్ 2022 మెగా వేలం ఉన్న కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, డేవిడ్ వార్నర్‌ను వేలానికి రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్‌లో 5 వేలకు పైగా పరుగులు చేసిన వార్నర్, వేలానికి వస్తే చాలా జట్లు అతని కోసం పోటీపడడం కాయం.

అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఎంతో అభిమానం పెంచుకున్న డేవిడ్ వార్నర్ మాత్రం, ఎస్‌ఆర్‌హెచ్‌ను వదిలి వెళ్లడానికి సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది...

‘మేం 2016లో టైటిల్ గెలిచాం. నేనేం తప్పుచేశాను. నాకు జట్టులోని ప్రతీ ఒక్క ప్లేయర్ అలాగే కావాలి...’ అంటూ ఓ ఎమోషనల్ పోస్టు చేశాడు డేవిడ్ వార్నర్. ఏడుస్తున్నట్టుగా దిగులుగా ఉన్నట్టు ఎమోజీలు కూడా జత చేశాడు...

అయితే వార్నర్ పోస్టుకి ఒక్కసారిగా అభిమానుల నుంచి సానుభూతి కామెంట్లు రావడంతో పాటు సన్‌రైజర్స్ జట్టును తిడుతూ వ్యాఖ్యలు చేయడంతో వెంటనే తన పోస్టును డిలీట్ చేశాడు డేవిడ్ వార్నర్...

విరాట్ కోహ్లీ భార్య అనుష్ శర్మ కానీ, ఎమ్మెస్ ధోనీ భార్య సాక్షి సింగ్ కానీ ఏనాడూ ఐపీఎల్ జెర్సీల్లో కనిపించింది లేదు. అయితే డేవిడ్ వార్నర్ ఫ్యామిలీ మొత్తం ఆరెంజ్ ఆర్మీ జెర్సీలు ధరించి, జట్టును విషెస్ చేసేవాళ్లు...

ఓ జట్టుతో ఎమోషనల్‌గా ఇంతటి అటాచ్‌మెంట్ పెంచుకున్న ప్లేయర్ బహుశా డేవిడ్ వార్నర్ ఒక్కడేనేమో. అలాగే వార్నర్ లేకపోతే సన్‌రైజర్స్‌కి ఉన్న కూసింత ఫాలోయింగ్ కూడా పోవడం ఖాయమంటున్నారు అభిమానులు.