SRHvsRCB: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్... మళ్లీ కేన్ మామ లేకుండానే...

First Published Apr 14, 2021, 7:11 PM IST

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్...

వరుసగా రెండో మ్యాచ్‌లో కేన్ విలియంసన్ లేకుండా బరిలోకి... మహ్మద్ నబీ స్థానంలో జాసన్ హోల్డర్...

IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆర్‌సీబీ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
undefined
కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు డేవిడ్ వార్నర్. భారీ లక్ష్యచేధనలో దగ్గరిదాకా వచ్చి ఓడింది సన్‌రైజర్స్.
undefined
నేటి మ్యాచ్‌లో కేన్ విలియంసన్‌కి తుది జట్టులో చోటు దక్కలేదు... మహ్మద్ నబీ స్థానంలో విండీస్ ప్లేయర్ జాసన్ హోల్డర్‌కి తుదిజట్టులో అవకాశం దక్కింది.
undefined
యజ్వేంద్ర చాహాల్‌కి ఇది ఆర్‌సీబీ తరుపున 100వ మ్యాచ్. కరోనా బారిన పడిన దేవ్‌దత్ పడిక్కల్, ఆర్‌సీబీ తరుపున రీఎంట్రీ ఇస్తున్నాడు.
undefined
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, షాబజ్ అహ్మద్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిల్లియర్స్, వాషింగ్టన్ సుందర్, డానియల్ క్రిస్టియన్, కేల్ జెమ్మీసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చాహాల్
undefined
సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా, జానీ బెయిర్ స్టో, మనీశ్ పాండే, విజయ్ శంకర్, జాసన్ హోల్టర్, రషీద్ ఖాన్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, షాబద్ నదీమ్
undefined
click me!