SRHvsPBKS: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్... సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టేనా...

Published : Apr 21, 2021, 03:10 PM IST

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్... వరుసగా నాలుగో మ్యాచ్‌లో కూడా ఛేజింగ్ చేయనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... కేన్ విలియంసన్, కేదావ్ జాదవ్‌కి చోటు...

PREV
17
SRHvsPBKS: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్... సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టేనా...

IPL 2021 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ కెఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 

27

ఇప్పటిదాకా ఈ స్టేడియంలో జరిగిన ఏడు మ్యాచుల్లో ఐదింట్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లకే విజయం దక్కింది. అదీకాకుండా సీజన్‌లో ఇప్పటిదాకా మూడు మ్యాచుల్లో రెండోసారి బ్యాటింగ్ చేసి, ఓడింది సన్‌రైజర్స్...

37

ఐపీఎల్ 2021 సీజన్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, బోణీ విజయం కోసం ఆశగా ఎదురుచూస్తోంది. మరోవైపు మొదటి మ్యాచ్‌లో ఆఖరి బంతికి గెలిచినా, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడింది పంజాబ్ కింగ్స్. దీంతో పంజాబ్ కూడ కమ్‌బ్యాక్ విజయం కోసం ఎదురుచూస్తోంది.

47

మూడు మ్యాచుల్లో మిడిల్ ఆర్డర్ వైఫల్యం కారణంగా విజయం దాకా వచ్చి ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, సీనియర్ ప్లేయర్ కేదార్ జాదవ్‌కి తొలి ఛాన్స్ ఇచ్చింది. మనీశ్ పాండే స్థానంలో జాదవ్ జట్టులోకి వచ్చాడు.

57

గాయం కారణంగా తొలి మూడు మ్యాచుల్లో ఆడని కేన్ విలియంసన్ నేటి మ్యాచ్‌లో బరిలో దిగుతున్నాడు...

67

పంజాబ్ కింగ్స్: కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్‌గేల్, మోయినిస్ హెండ్రిక్స్, పూరన్, దీపక్ హుడా, షారుక్ ఖాన్, ఫ్యాబియన్ ఆలెన్, మురుగన్ అశ్విన్, షమీ, అర్ష్‌దీప్ సింగ్

77

సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, కేన్ విలియంసన్, విరాట్ సింగ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, కేదార్ జాదవ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సిద్ధార్థ్ కౌల్

click me!

Recommended Stories