ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కి మంచి ట్రాక్ రికార్డు ఉంది. బుమ్రా, బౌల్ట్, రాహుల్ చాహార్, పోలార్డ్, హార్దిక్ పాండ్యాల్లో ఎవ్వరూ డేవిడ్ వార్నర్‌ను ఇప్పటిదాకా అవుట్ చేయలేకపోయారు.