RCB vs RR: రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు... హెడ్ టు హెడ్ రికార్డులివే...

Published : Oct 03, 2020, 03:21 PM IST

IPL 2020లో భాగంగా నేడు రెండు మ్యాచులు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ తలబడుతోంది. బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా ఉన్నాయి...

PREV
110
RCB vs RR: రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు... హెడ్ టు హెడ్ రికార్డులివే...

రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల ఇప్పటిదాకా 21 మ్యాచులు జరిగాయి.

210

రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచుల్లో విజయం సాధించగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 మ్యాచుల్లో గెలిచింది.

310

ఈ రెండు జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచులు ఫలితం తేలకుండానే రద్దయ్యాయి.

410

బెంగళూరుపై రాజస్థాన్ రాయల్స్ చేసిన అత్యధిక స్కోరు 217 పరుగులు...

510

రాజస్థాన్ రాయల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేసిన అత్యధిక స్కోరు 200 పరుగులు...

610

బెంగళూరుపై రాజస్థాన్ రాయల్స్ 58 పరుగులకే ఆలౌట్ అయ్యింది...

710

రాజస్థాన్ రాయల్స్‌పై బెంగళూరు చేసిన అత్యల్ప స్కోరు 70 పరుగులు...

810

ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత నాలుగు మ్యాచుల్లో మూడింట్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. ఓ మ్యాచ్ రద్దయ్యింది...

910

రాజస్థాన్ రాయల్స్‌లో సంజూ శాంసన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. గత మ్యాచ్‌లో విఫలమైన సంజూ శాంసన్ బెంగళూరుపై ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. 

1010

విరాట్ కోహ్లీ వరుసగా మూడు మ్యాచుల్లో విఫలమయయాడు. ఏబీ డివిల్లియర్స్ తప్ప ఆర్‌సీబీ బ్యాటింగ్ ఆర్డర్ ఘోరంగా విఫలమవుతోంది. నేటి మ్యాచ్‌లో కోహ్లీ ఎలా ఆడతాడో చూడాలి. 

click me!

Recommended Stories