IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని ఈ ముద్దుగుమ్మ...

Published : Oct 03, 2020, 06:40 PM IST

IPL 2020 సీజన్ 13 క్రికెట్ అభిమానులకు కావాల్సినంత మజాను అందిస్తోంది. అయితే థియేటర్లలో సందడి చేసే ముద్దుగుమ్మల అందాలను ఆస్వాదించే అవకాశం మాత్రం ఈసారి మిస్ అయ్యింది. దుబాయ్‌లో అతి తక్కువమంది నడుమ ఐపీఎల్ మ్యాచుల నిర్వహణ జరుగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును స్టాండ్స్ నుంచి ఉత్సాహపరుస్తూ కనిపిస్తోంది కావ్యా మారన్.

PREV
17
IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని ఈ ముద్దుగుమ్మ...

 కావ్యా మారన్... సన్ నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్ కూతురు...

27

సన్ టీవీ, జెమినీ టీవీతో పాటు ఎన్నో ఛానెల్స్ కలిగిన ‘సన్ నెట్‌వర్క్’ ఆసియాలోనే అతిపెద్ద మీడియా సంస్థల్లో ఒకటిగా ఉంది...

37

కావ్యా మారన్ తల్లి కావేరీ మానన్... సన్‌నెట్‌వర్క్‌కి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

47

భారతదేశంలో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న బిజినెస్ వుమన్‌ కావేరీ మానన్...

57

సన్ నెట్‌వర్క్‌లోని ‘సన్ మ్యూజిక్’, ‘సన్ టీవీ’ FM ఛానెళ్లకు సంబంధించిన బాధ్యతలను చూసుకుంటోంది కావ్యా మారన్...

67

1992, ఆగస్టు 6న జన్మించిన కావ్యా మారన్... కేంద్ర మాజీ మంత్రి మురసోలి మారన్‌ మనవరాలు...

77

రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కావ్యా మారన్... ఎమ్‌.బీ.ఏ విద్యను పూర్తి చేసింది. క్రికెట్ మీద ఆసక్తితో ఎస్ఆర్‌హెచ్ ఆడే మ్యాచులన్నింటికీ హాజరవుతూ ఉంటుంది కావ్యా మారన్.
 
click me!

Recommended Stories