వార్నర్ భాయ్‌ని ఇలా అవమానిస్తారా... కేన్ మామ ఓకే కానీ, సన్‌రైజర్స్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్...

First Published May 1, 2021, 6:06 PM IST

డేవిడ్ వార్నర్... ఆస్ట్రేలియా క్రికెటర్‌గా కంటే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌గానే ఎక్కువ మందికి పరిచయం. తన కెరీర్‌లో ఆస్ట్రేలియాకి ఆడడాన్ని ఎంతగా ఎంజాయ్ చేశాడో తెలీదు కానీ ఆరెంజ్ ఆర్మీని తన సొంత జట్టుగా భావించాడు డేవిడ్ వార్నర్. అయితే అతనికి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం ఊహించని షాక్ ఇచ్చింది.

2015లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరిన డేవిడ్ వార్నర్, అప్పటి నుంచి ఎస్‌ఆర్‌హెచ్ కోసం తాను చేయగలిగిన దానికంటే ఎక్కువే చేశాడు. 2015 సీజన్‌లో 600+ పైగా పరుగులు చేసి, ఆరెంజ్ ఆర్మీని ప్లేఆఫ్ చేర్చాడు.
undefined
2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఐపీఎల్ టైటిల్ ఛాంపియన్‌గా నిలిపాడు డేవిడ్ వార్నర్. ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ భారాన్ని వార్నర్ భాయ్ మోసినంతగా మరే క్రికెటర్ మోయలేదన్నది కాదనలేని నిజం...
undefined
ఐపీఎల్‌లో 5 వేలకు పైగా పరుగులు, 50 హాఫ్ సెంచరీలు చేసిన డేవిడ్ వార్నర్... ఒక్కరంటే ఒక్కరు కూడా స్వదేశీ స్టార్ క్రికెటర్ లేని జట్టును ముంబై, సీఎస్‌కేలకు పోటీ ఇచ్చే జట్టుగా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు...
undefined
శిఖర్ ధావన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఇచ్చిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ మరింత బలహీనంగా తయారైంది. అయినా తనకున్న కొద్దిపాటి వనరులనే వాడుకుంటూ గత సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీని ప్లేఆఫ్ చేర్చాడు డేవిడ్ వార్నర్.
undefined
కెప్టెన్‌గా ఐదు సీజన్లలో నాలుగుసార్లు ఫ్లేఆఫ్ చేర్చి, ఓ సారి టైటిల్ గెలిపించిన డేవిడ్ వార్నర్‌ను ఇలా రెండు మ్యాచుల్లో పర్ఫామెన్స్ ఆధారంగా పక్కనబెట్టాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకున్న నిర్ణయం, అతన్ని అవమానించడమే అంటున్నారు ఆరెంజ్ ఆర్మీ అభిమానులు...
undefined
జట్టు ఓడిన సమయాల్లో మిగిలిన ప్లేయర్లు ఏమీ పట్టనట్టుగా ఎంజాయ్ చేస్తుంటే, డేవిడ్ వార్నర్ మాత్రం తెగ ఫీల్ అవుతూ కనిపించేవాడు. అలాంటి వార్నర్ భాయ్‌కి ఒక్క సీజన్‌లో జట్టు బ్యాడ్ పర్ఫామెన్స్ కారణంగా పక్కనబెట్టడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
undefined
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ను తొలగించడంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్సీ...

click me!