కన్నడలో ‘కిర్రాక్ పార్టీ’తో యూత్‌లో కేక పుట్టించే ఫాలోయింగ్ తెచ్చుకుని, ‘ఛలో’ మూవీ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందాన్న. ఆ తర్వాత ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలు ఆమెకు స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టాయి.