మేడమ్ సార్, మేడమ్ అంతే... ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫిదా చేసేసిన కావ్యా మారన్...

Published : Apr 15, 2021, 04:14 PM IST

సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్... ఎస్‌ఆర్‌హెచ్ ఆడే మ్యాచుల్లో ఆరెంజ్ ఆర్మీ జెర్సీలో స్పెషల్ అట్రాక్షన్‌గా మారుతుందామె... వికెట్ పడినప్పుడు, సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ సిక్సర్లు బాదినప్పుడు అరుస్తూ టీమ్‌ను ఉత్సాహపరిచే కావ్యా మారన్, ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో తీవ్ర నిరాశకు గురైంది...

PREV
110
మేడమ్ సార్, మేడమ్ అంతే... ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫిదా చేసేసిన కావ్యా మారన్...

150 పరుగుల లక్ష్యచేధనలో ఒకానొక దశలో 96/1 వద్ద ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ఈజీగా విజయాన్ని సాధిస్తుందని అనిపించింది. అయితే డేవిడ్ వార్నర్ అవుటైన తర్వాత వరుస వికెట్లు కోల్పోయి 6 పరుగుల తేడాతో ఓడింది సన్‌రైజర్స్...

210

మనీశ్ పాండే అవుటైన సమయంలో ‘ఏంట్రా ఇది...’ అన్నట్టుగా కావ్యా మారన్ ఇచ్చిన రియాక్షన్, సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది...

310

ఆ తర్వాత వరుసగా వికెట్లు పడేకొద్దీ, నిరాశతో కూరుకుపోయిన కావ్యా మారన్, ఒకానొక దశలో జట్టు ఓటమిని భరించలేక కన్నీళ్లు పెట్టుకున్నట్టు కూడా కనిపించింది...

410

నవ్వుతున్నప్పుడు మెరిసే కళ్లతో కుర్రాళ్ల మనసు కొల్లగొట్టిన కావ్యా మారన్, దిగులుగా ఉన్నప్పుడు ఆరెంజ్ ఆర్మీ అభిమానుల ఫీలింగ్‌ను గుర్తుకు తెచ్చింది...

510

‘కనీసం మా కావ్యా మారన్ మేడమ్ కోసమైనా మ్యాచులు గెలవండి రా... ’ అంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ట్రోల్ చేస్తున్నారు అభిమానులు...

610

సెకండ్ ఇన్నింగ్స్‌లో పరుగులు సాధించడానికి కష్టంగా మారుతున్న చెపాక్ పిచ్‌పై టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకోవడమే సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ చేసిన అతిపెద్ద సాంకేతిక తప్పిదంగా భావిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు...

710

సన్‌ నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కవ్యా మారన్, స్టేడియంలో ఫోటోలు....

810

910

1010

click me!

Recommended Stories