ఈసారి కప్పు కొడుతున్నాం, చూస్తూ ఉండండి... సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ బెయిర్ స్టో...
First Published | Mar 27, 2021, 12:08 PM ISTఏ మాత్రం అంచనాలు లేకుండా సీజన్ మొదలెట్టి, అద్భుతమైన పర్ఫామెన్స్‌తో ప్లేఆఫ్ చేరడం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి అలవాటు. గత సీజన్‌లో మూడో స్థానంతో సరిపెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ఈసారి ఐపీఎల్ ఛాంపియన్ అవుతుందని అంటున్నాడు ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్ జానీ బెయిర్ స్టో...