సంజూ శాంసన్‌ని టీమ్‌లోకి తెచ్చేందుకు ద్రావిడ్‌కి అబద్ధాలు చెప్పా! - శ్రీశాంత్

Published : Oct 24, 2023, 08:48 PM IST

అప్పుడెప్పుడో 2015లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సంజూ శాంసన్, ఇప్పటిదాకా ఒక్క ఐసీసీ మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. 2019 వన్డే వరల్డ్ కప్‌తో పాటు రెండు టీ20 వరల్డ్ కప్స్, 2023 వన్డే వరల్డ్ కప్‌లోనూ చోటు దక్కించుకోలేకపోయాడు సంజూ శాంసన్...  

PREV
16
సంజూ శాంసన్‌ని టీమ్‌లోకి తెచ్చేందుకు ద్రావిడ్‌కి అబద్ధాలు చెప్పా! - శ్రీశాంత్

కేరళ నుంచి వచ్చిన సంజూ శాంసన్‌కి, బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. అతనికి టీమ్‌లో చోటు ఇవ్వలేదని టీమిండియా ఆడుతున్న మ్యాచుల్లో నిరసనలు కూడా వ్యక్తం చేశారు మలయాళీ క్రికెట్ ఫ్యాన్స్...
 

26
Sanju Samson

కేరళ నుంచి టీమిండియాకి ఆడిన మాజీ ఫాస్ట్ బౌలర్ ఎస్. శ్రీశాంత్, సంజూ శాంసన్ గురించి కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు..

36

‘కేరళ రాష్ట్రం నుంచి వచ్చిన ప్లేయర్ కావడంతో సంజూ శాంసన్‌, టీమిండియాకి ఆడాలని నేను కూడా ఎంతగానో కోరుకున్నాడు..

46
Sanju Samson

అండర్19 స్టేజీలో సంజూ శాంసన్‌కి భారత అండర్19 టీమ్‌లో చోటు ఇచ్చేందుకు రాహుల్ ద్రావిడ్‌తో అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది...

56
Sanju Samson

నా బౌలింగ్‌లో సంజూ శాంసన్, ఆరుకి ఆరు సిక్సర్లు కొట్టాడని రాహుల్ ద్రావిడ్‌కి చెప్పా. అయితే అతను నా మాటలను నమ్మలేదు. నా ప్రయత్నం పెద్దగా వర్కవుట్ కాలేదు..

66

అయితే ఎంత మంది సహకారం ఉన్నా, వచ్చిన అవకాశాలను సరిగ్గా వాడుకోవడంలో సంజూ శాంసన్ ఫెయిల్ అయ్యాడనేది నిజం. అతని కెరీర్ ఇలా అవ్వడానికి పూర్తిగా సంజూయే కారణం..’ అంటూ వ్యాఖ్యానించాడు శ్రీశాంత్..

click me!

Recommended Stories