సౌరవ్ గంగూలీ ఫిజిక్, సురేశ్ రైనా ఫిజిక్ దాదాపు ఒకేలా ఉంటాయి. 2007లో విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆటగాళ్ల కోసం సిద్ధం చేసిన జెర్సీ, సౌరవ్ గంగూలీకి సరిపోలేదు. సైజు మరి టైట్‌గా మారడంతో వేసుకోవడానికి రాలేదు.